మంత్రి ఉత్తమ్ ను కలిసిన ఎమ్మెల్యే, యువ నాయకులు

MLA and youth leaders met Minister Uttamనవతెలంగాణ – మద్నూర్ 

తెలంగాణ మంత్రివర్యులు (ఇరిగేషన్ డిపార్ట్మెంట్) ఉత్తంకుమార్ రెడ్డిని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారితో యూత్ కాంగ్రెస్ నాయకులు హనుమంతు యాదవ్ పుష్ప గుచ్చం ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు.