నవతెలంగాణ- రామారెడ్డి
మండలంలోని ఇస్సన్నపల్లి- (రామారెడ్డి )లో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయానికి బుధవారం ఎల్లారెడ్డి నియోజకవర్గం శాసన సభ్యులు జాజాల సురేందర్, దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా, ఆధ్యాత్మిక దినోత్సవంలో ముఖ్యఅతిథిగా కార్యక్రమంలో పాల్గొననునట్లు ఆలయ ఈవో ప్రభు రామచంద్రం ఒక ప్రకటనలో తెలిపారు.