మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యేల పరామర్శ 

నవతెలంగాణ-బెజ్జంకి 
మండల పరిధిలోని దాచారం, వీరాపూర్, గూడెం గ్రామాల్లో వివిధ కారణాలతో మృతిచెందిన మృతుల కుటుంబ సభ్యులను బుధవారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అయన వెంట అయా గ్రామాల సర్పంచులు,బీఆర్ఎస్ అనుబంధ కమిటీల నాయకులు ఉన్నారు.