సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో మొబైల్ అప్పగింత

నవతెలంగాణ – ఏర్గట్ల
ఏర్గట్ల మండలకేంద్రానికి చెందిన మెరుగు గంగయ్య ఫోన్ పోగొట్టుకున్నారు.ఈ విషయమై ఏర్గట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో పోయిన మొబైల్ ఫోన్ ను పోలీస్ లు వెతికి పట్టుకున్నారు. లభ్యమైన ఫోన్ ను ఏర్గట్ల ఎస్సై మచ్చెంధర్ రెడ్డి సదరు వ్యక్తికి బుధవారం అందజేశారు.