మోబిల్TM హృతిక్ రోషన్‌ను కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు..

నవతెలంగాణ-హైదరాబాద్ : మోబిల్TM, లూబ్రికేషన్ సాంకేతిక ఆవిష్కరణలో విశ్వగురువు, వీరు నేడు బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్‌ను వారి సరికొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్టుగా ప్రకటించారు. ఆత్మవిశ్వాసానికి, అసామాన్య శక్తికి ప్రతీక అయిన హృతిక్ మానవ పురోగతికి, విశ్వాస నిర్మాణానికి, కస్టమర్‌లు వారి అసలైన శక్తిని తెలుసుకొనేలా చేయాలనే మోబిల్ బ్రాండ్ విలువలకు సిసలైన ఉదాహరణగా నిలుస్తారు. భాగస్వామ్యాన్ని ప్రకటిస్తూ, విపిన్ రాణా, సిఈఓ, ExxonMobil Lubricants Pvt Ltd, ఇలా అన్నారు, “భారతదేశంలో మా మోబిల్ లూబ్రికాంట్స్‌కోసం హృతిక్ రోషన్‌తో భాగస్వామ్యం చెందటం మాకు ఎంతో ఉత్తేజాన్ని కలిగిస్తుంది. భారతదేశ లూబ్రికాంట్ అవసరాలను పూరిస్తామనే మా మాటకు వ్యాపార భాగస్వాములు మరియు వినియోగదారులలో విశ్వాసం కలిగించేలా ఆయన వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుందని మేము నమ్ముతున్నాము”. బ్రాండ్ అసోసియేషన్ గురించి వ్యాఖ్య చేస్తూ, నటుడు హృతిక్ రోషన్ ఇలా అన్నారు, “లోకవ్యాప్తంగా నమ్మిక గొన్న మోబిల్ ఇంకా వారి విశ్వసనీయ బ్రాండ్ పేరుతో భాగస్వామ్యం చెందటం నాకు చాలా సంతోషాన్నిస్తుంది. ప్రజల జీవితాలు మరియు సాంఘికపరమైన మార్పుల కోసం విజేతలకు కావలసింది విశ్వాసమని నేను గట్టిగా నమ్ముతాను, మోబిల్ బ్రాండ్ అనేది దానిని చక్కగా ప్రతిబింబిస్తుంది”. మోబిల్ గతంలో హృతిక్ రోషన్ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్ వేద’ కోసం ఆయనతో భాగస్వామ్యం చెందింది, ఒకరి మంచి కోసం సరైన ఎంపికల ప్రాధాన్యత ఆవశ్యకతను నొక్కి చెప్పిన సందేశాత్మక సినిమా ఇది.” శతాబ్దానికి పైగా, మోబిల్ ప్రపంచవ్యాప్త లూబ్రికేషన్ అవసరాలను తీరుస్తున్న సాంకేతిక నాయకత్వం మరియు నమ్మకమైన భాగస్వామి. మోబిల్ ఉత్పత్తులు వినియోగదారుల అవసరాలు తీర్చే నిమిత్తం డిజైన్ చేయబడి వారి కార్లు, ట్రక్కులు, మోటార్ సైకిళ్లకు రక్షణ కల్పించటంలో అత్యున్నత ఇంజన్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వ్యాపారపరంగా, మోబిల్ ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లకు – ప్రతి పరిశ్రమలోనూ – ఖర్చులు తగ్గించేలా, ఉత్పాదకత పెరిగేలా అలాగే వారి వారి పరికరాల సామర్థ్యం పెంపొందించటంలో సహాయపడింది.

Spread the love
Latest updates news (2024-07-05 10:34):

manjaro and low blood yiK sugar | is blood sugar 5rD of 340 dangerous | popcorn bad for blood sugar FwP | tOp how much does metformin lower blood sugar | what happens when my blood sugar is low F8w | bring down your blood BKc sugar gatten | blood sugar uyO 134 three hours after eating | what helps regulate blood sugar levels sOn | can DLp robaxin raise blood sugar | can foA adderall raise blood sugar | can kidney 2F5 disease affect blood sugar | can t get my blood sugar below 200 HY8 | can anxiety 7DS affect blood sugar levels | how Phl do you bring up low blood sugar | how to bring Ppj down blood sugar level quickly | can cinnamon yp5 tea reduce blood sugar | what iOI is the safest low blood sugar level | how to keep your blood sugar low 2Mr | blood 2Hy sugar level 147 after eating | sign that blood sugar is high TlP | 2GL blood sugar sex majik | cat blood sugar readings qdG | does lakanto raise blood 5th sugar | blood iHA sugar level for a normal person | how YXk does high blood sugar cause weight gain | blood sugar tester ol3 no blood | do protein bars spike uDP blood sugar | are blood sugar u0q levels diabetics | how does drinking water lower blood Oct sugar | fasting opt blood sugar test alcohol | 290 blood sugar after qbK eating | a healthy Gn4 blood sugar level | blood sugar 111 3 H4L hours after eating | blessing and VGP blood book queen sugar | low blood fnK sugar symptoms in baby | blood sugar xQx range for hypoglycemia | low blood sugar morning B45 confusion | can you check blood sugar without 52p a meter | does melatonin cause high blood sugar 7kO | pancreas hormone that decrease blood jnP sugar levels | fasting blood iKt sugar test smoking | random blood sugar 7r6 range normal | potassium and 16y blood sugar | what a normal blood CcC sugar for a diabetic after eating | blood sugar 90 before uJM eating | blood sugar uYu level and dizziness | dried lychee can reduce xce blood sugar level | how does protein NVy control blood sugar | blood Qrd sugar 98 2 hours after eating | how much can metformin lower mT4 your blood sugar