దేశ సంపదను అదానీకి దోచిపెడుతున్న మోడీ

– దొరల చేతిలో ఉన్న తెలంగాణ విముక్తి చెందాలి : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి, ఇచ్చోడ
ప్రజల ఆస్తులు, దేశ సంపదను తన స్నేహితుడైన అదానీకి ప్రధాని మోదీ దోచిపెడుతున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అదానీ కేవలం పదేండ్లలోనే అతి కుబేరుడిగా మారారని తెలిపారు. దేశాన్ని కాపాడటం కోసమే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్‌ జోడో పాదయాత్ర చేపట్టారని గుర్తుచేశారు. ఆ పార్టీ చేపట్టిన ‘హాథ్‌ సే హాథ్‌’ జోడో పాదయాత్రకు కొనసాగింపుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్‌ మార్చ్‌ పేరుతో ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌ హత్నూర్‌ మండలం పిప్రీ గ్రామంలో పాదయాత్ర ప్రారంభించారు. తొలి రోజున చేపట్టిన ఈ యాత్రకు ఏఐసీసీ జనరల్‌ సెక్రెటరీ, రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్‌ జావిద్‌, రోహిత్‌ చౌదరి హాజరయ్యారు. వేలాది మంది కార్యకర్తలు, నాయకులతో కలిసి గురువారం పిప్రీలో ప్రారంభించిన ఈ పాదయాత్ర రాత్రి ఇచ్చోడకు చేరు కుంది. అక్కడ ఏర్పాటుచేసిన కార్నర్‌ మీటింగ్‌లో భట్టి మాట్లాడారు. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో పాదయాత్ర ఉద్దేశాన్ని ప్రతి ఇంటికి చేరవేయడంలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాత్ర చేపడుతు న్నట్టు తెలిపారు. నీళ్లు, నియమకాలు, నిధులు, ఆత్మగౌరవం కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం దొరల చేతిలో బందీ అయిందన్నారు. వారి నుంచి విముక్తి పొందాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.1.25లక్షల కోట్లు లూటీ చేశారని, ఒక్క ఎకరానికి కూడా నీరు పారడం లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ హయాంలోనే అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించినట్టు గుర్తుచేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే వైన్‌ షాపులు బంద్‌ చేస్తామని చెప్పారు. అంతకుముందు రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే మాట్లాడుతూ.. దేశాన్ని రక్షించేందుకే రాహుల్‌గాంధీ పాదయాత్ర చేపట్టారని గుర్తుచేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు. యాత్రలో మంథని, భద్రాచలం ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, పోదెం వీరయ్య, మాజీ పీసీసీ అధ్యక్షులు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీలు రాములునాయక్‌, ప్రేమ్‌సాగర్‌రావు, పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్‌ఖాన్‌, ఏఐసీసీ సభ్యులు గండ్రత్‌ సుజాత, నాయకులు వన్నెల అశోక్‌, ఆడె గజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-06 22:47):

clinical cbd gummies 300mg eq4 | cbd gummies for hair loss ecu | gV3 are cbd gummies good for you | wellness cbd gummies MfV ingredients | fmo how many mg of cbd gummies to take | wp0 planet m cbd gummies | cbd gummies dos cbd cream | vEz cbd gummies for cough | doctor recommended sweetstone cbd gummies | relax gummies cbd infused uSx gummy bears | can you give a puppy cbd gummies MOM | how long do cbd gummies stay c9e in your sustem | mota cbd oil cbd gummies | kat cbd gummy bears M9Q | cbd gummies zlI for sexuality | qXy cbd orange colored circled gummies | cbd 2d8 gummies online nc | sol free shipping cbd gummies | can cbd gummies qYe make u high | cbd gummy bears amish oxw made | cbd vBe gummies and liver disease | cbd gummies BCv myrtle beach | essential cbd gummies JGG clicks | jDe cbd gummy bears ما هو | s75 best quit smoking cbd gummies | shark tank cbd gummies scam 2tQ | premium z1n jane cbd gummies for tinnitus | is cbd ICq gummies legal | can you swallow e7l cbd gummies whole | cbd gummies fir tYV sleep | bedtime cbd genuine gummies | medigreen free shipping cbd gummies | condor cbd vape cbd gummy | how long zKM do you feel cbd gummies | buy pb9 green cbd gummies | cbd gummies dapper laughs SVD | kushly yze cbd gummies price | lord jones 0xK cbd gummies review | cbd oil sprouts cbd gummies | qD7 vegan cbd gummies justcbd | natural cbd gummies for 4rg sleep | J8c sun state cbd gummies | cbd gummies hazel hills YXU | juicy cbd gummies amaricas best and most trusted kvz gummies | cbd gummies w1m for quitting smoking cigarettes reviews | cbd gummies N80 not from hemp | hempthy cbd gummies online shop | purekana cbd gummies reviews O7W consumer reports | fern britton cbd Yjg gummies | puur official cbd gummies