పాలాభిషేకానికి కాంగ్రెస్ శ్రేణులు కదలి రావాలి: మోహన్ రెడ్డి

నవతెలంగాణ- రామారెడ్డి
మండలంలోని మద్దికుంట సబ్ స్టేషన్ మర్రి వద్ద బుధవారం మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఉమ్మడి రాష్ట్రంలో లో వోల్టేజ్ సమస్యను తీర్చడానికి రెండు, మూడు గ్రామాలకు సబ్ స్టేషన్లను ఏర్పాటు చేసి లో వోల్టేజ్ సమస్యను తీర్చినందుకు, రైతు బాంధవుడు షబ్బీర్ అలీ చిత్రపటానికి పాలాభిషేకం ఉన్నందున ఉదయం 9 గంటలకు కాంగ్రెస్ శ్రేణులు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరని ఆయన ఒక ప్రకటనలో కోరారు.