నవతెలంగాణ-మోపాల్ : మండలంలోని వివిధ గ్రామాలలో ఓటింగ్ చాలా ప్రశాంతంగా జరిగిందని ఓటర్లు ఎక్కువ ఆసక్తి చూపించడం జరిగింది. అలాగే దాదాపు మోపాల్ మండలం అంతా కలిపి 65% పైబడి ఓటింగ్ పోలింగ్ నమోదైనట్టు వెల్లడించడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ అత్యంత జాగ్రత్తగా ఎలక్షన్ ని పూర్తి చేయడం జరిగింది.