మథర్ థెరిస్సా సేవలు చిరస్మరణీయం 

– లయన్స్ క్లభ్ అధ్వర్యంలో వైద్య సిబ్బందికి సన్మానం 

నవతెలంగాణ-బెజ్జంకి 
నీరుపెదలకు మథర్ థెరిస్సా చేసిన  సేవలు చిరస్మరణీయమని లయన్స్ క్లభ్ సభ్యులు కొనియాడారు.శనివారం మథర్ థెరిస్సా జన్మదినం సందర్భంగా లయన్స్ క్లభ్ అధ్వర్యంలో మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బందిని శాలువా కప్పి సన్మానించారు.