ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించిన ఎంపీ బీబీ పాటిల్

నవతెలంగాణ – మద్నూర్
మూడు రాష్ట్రాల సరిహద్దులు గల మద్నూరు మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయాన్ని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయాన్ని సందర్శించిన ఎంపీ బీబీ పాటిల్ కు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ అధికారి వేణు ప్రత్యేకంగా సన్మానించారు ఎంపీ వెంట పలువురు నాయకులు ఉన్నారు.