నవతెలంగాణ_ తుర్కపల్లి
మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చాడ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన సందర్బంగా మండల కేంద్రంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ధనవత్ శంకర్ నాయక్,డీసీసీ ఉపాధ్యక్షుడు ఎలుగాలా రాజయ్య,జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబెర్ వెంకటేష్,మండల ఉపాధ్యక్షుడు భూక్య రాజారామ్ నాయక్,మహిలా శాఖ అధ్యక్షురాలు చైతన్య,రుస్తాపూర్ మాజీ ఎంపీటీసీ ధనవత్ మోహన్ బాబు,ఆలేరు నియోజకవర్గం NSUI అధ్యక్షులు నిఖిల్ గౌడ్,మండల బీసీ సెల్ అధ్యక్షులు రామగోని వెంకటేష్ గౌడ్,ఎస్టీ సెల్ అధ్యక్షులు పట్టు నాయక్,మండల నాయకులు మహిపాల్ రెడ్డి,మహేందర్ రెడ్డి,సోమల వెంకటేష్,యూత్ నాయకులు బానోత్ వినోద్ నాయక్,పసుల సత్యనారాయణ, రాజు,జగదీష్,గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీను,బాలు నాయక్,యాదగిరి,తదితరులు పాల్గొన్నారు.