మాజీ ఎంపీపీ కుటుంబాన్ని పరామర్శించిన: ఎంపీపీ దశరథ్ రెడ్డి

నవతెలంగాణ- రామారెడ్డి
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ, మాజీ జెడ్పిటిసి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతాపరెడ్డి మాతృమూర్తి విట్టల్ రెడ్డి గారి శాంతమ్మ మరణించగా, ఆయనను స్థానిక ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు దత్తాద్రి తదితరులు పరామర్శించారు.