మాజీ సర్పంచ్ వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ దయాకర్


నవతెలంగాణ – శాయంపేట మండలంలోని మైలారం గ్రామ మాజీ సర్పంచ్ అరికిళ్ల ప్రసాద్ పావని వివాహ వేడుక సోమవారం జరిగింది. ఈ వేడుకలకు వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ రామ్ శెట్టి లత లక్ష్మారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ వంగాల నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ బొమ్మకంటి సాంబయ్య, మాజీ ఉప సర్పంచ్ ధైనంపల్లి సుమన్, బిఆర్ఎస్వి నాయకులు కొమ్ముల శివ, నాయకులు మసికే భాస్కర్, గడిపే చంద్రమౌళి పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.