
మండలంలోని అంకాపూర్ గ్రామంలో ఆర్మూర్ బిజెపి నాయకులు పైడి రాకేష్ రెడ్డి స్వగృహంలో శుక్రవారం జిల్లా పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా ఎంపీ నీ శాలువాతో సన్మానించినారు.అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అరవింద్ యువ సైన్యం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలెపు రాజు,పాల్లేగంగరెడ్డి,నుతుల శ్రీనివాస్,మందుల బాలు సురేష్ రెడ్డి తదతరులు పాల్గొన్నారు