మహిళకు బతుకమ్మ చీరెను అందజేస్తున్న ఎంపీపీ రేణుకతిరుపతిరెడ్డి

– మహిళా సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం
– బతుకమ్మ చీరల పంపిణీలో వీణవంక ఎంపీపీ ముసిపట్ల రేణుకతిరుపతిరెడ్డి
నవతెలంగాణ-వీణవంక: మహిళా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ రాష్ట ప్రభుత్వం పని చేస్తోందని వీణవంక ఎంపీపీ ముసిపట్ల రేణుకతిరుపతిరెడ్డి అన్నారు. మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ పోతుల నర్సయ్య అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం దసరా సందర్భంగా అందజేస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆమె గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మహిళలకు చీరలను అందజేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ పుట్టిన పిల్ల కాడి నుండి పండు ముసలమ్మ వరకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి కుటుంబ పెద్దలాగా తోడ్పాటు నందిస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, బతుకమ్మ చీరలు అందజేయడం లాంటి అనేక పథకాలు అందజేస్తూ అండగా ఉంటున్నాడని అన్నారు. బతుకమ్మ పండుగను ప్రతీ ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధిలో మనందరం సహకరించాలని, మహిళలందరూ కేసీఆర్ వెంటే ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్  తిరుమల్ రావు, ఎంపీడీవో  శ్రీనివాస్, ఎంపీటీసీ ఒడ్డెపల్లి లక్ష్మీభూమయ్య, ఫ్యాక్స్ డైరెక్టర్ చెకబండి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి వెంకటనారాయణ, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ మహిళలు, బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 08:56):

how yhI to detect erectile dysfunction | ills for men vYh erection | is black PcP tea good for erectile dysfunction | viagra online shop for diabetics | hgh kWy for male enhancement | legal generic viagra online sale | dry dates for ba3 erectile dysfunction | riapism for sale | testosterone max reviews anxiety | womens cbd vape favorite sex | for sale moringa erectile dysfunction | ills to make sbX me hornier | can bipolar meds cause erectile 8zf dysfunction | what does 3Hp a small dick look like | cialis blog big sale | cayenne pepper for kbC ed | w0L ills for stronger erections | rodrigo villegas viagra cbd cream | does effient cause erectile FHX dysfunction | WIw male libido enhancement pharmacy | online shop adderall yellow pill | take cialis and viagra together xUs | jelqing anxiety photos | rexazyte online sale results | endocrine causes 5D8 of erectile dysfunction | male enhancement spring pXY hill fl | most effective erectile dysfunction genetic | erectile dysfunction GJx age 28 | canada drugs da1 coupon code | anxiety rolong_male_enhancement | oPJ libido booster for women | viagra official delivery today | viagra doctor recommended pill amazon | iron dog 6jt male enhancement | l arginine male enhancement CMr | 0TP horny goat weed male enhancement as | mrx male PFE enhancement formula ingredients | gnc increase blood flow PUj | does viagra XDU work first time | is there an over the counter substitute sxG for viagra | what 1Nv drug company makes viagra | ower boost x yhH supplement | what is the tut best male enhancement | top cbd oil test boosters | most effective penis herbs | viagra love cbd cream | most 0Jv effective testosterone supplement | viagra para LxP mujeres ebay | big sale proven libido enhancers | gmO male enhancement pills that work increases stamina