నవతెలంగాణ – ఆర్మూర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బుధవారం రాత్రి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా కార్నర్ సమావేశంలో ఎంపీపీ పస్కా నరసయ్య మర్యాదపూర్వకంగా కలిసినారు. పట్టణంతో పాటు వివిధ గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికై ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం పట్ల ఎంపీపీ ధన్యవాదాలు తెలిపినారు.