గడువు లోగా పిట్టింగ్ పనులు పూర్తి చేయాలి: ఎంపీడీఓ

Pitting work should be completed within the deadline: MPDOనవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల ప్రజా పరిషద్ కార్యాలయంలో  ఎంపివో , పీఎస్ఎస్, ఏపీవో, ఈసీ, టీఏ సీనీయర్ మ్టెట్స్ లతో వారాంతపు సమావేశం నిర్వహించి తేదీ జూలై 21తేది లోగా పిట్టింగ్ మరియి ప్లాన్ంటింగ్ పూర్తి చేయుటకు ఎంపీడీవో  శ్రీనివాస్ అదేశించనైనది. ఈ సంధర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ముప్పై గ్రామ పంచాయతి గ్రామాలలో  మనవనం కార్యక్పమం విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్క అధికారీ కన వంతుగా గ్రామస్తులకు ఎకం చేసి వాటీ ఉపయేాగాలు వివరించాలని పేర్కోన్నారు. నిర్లక్ష్యం చేస్తే శాఖ పరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్,  ఎంపీవో నాగరాజ్,  ఎపీఎమ్ , ఈసీ స్వామీ,  ఈజీఎస్ , జీపీ కార్యదర్శులు , టీఏ రవిందర్ , రమేష్, ఆశోక్, ఏఫ్ఏలు, తదితరులు పాల్గోన్నారు.