నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో ప్రతి గురువారం నిర్వహించే వార సంతకు 2024-25 సంవత్సరానికి వేలం పాట నిర్వహింస్తున్నట్లు ముధోల్ మేజర్ గ్రామ పంచాయతీ ఈఓ ప్రసాద్ గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు బుధవారం ఉదయం పంచాయతీ కార్యాలయం వచ్చి రూ. 10వేలు డిపాజిట్ చెల్లించిన ఆనంతరం ఉధయం10-30గంటలకు నిర్వహించే వార సంత వేలంపాటలో పాల్గొనాలని కోరారు.మిగితా వివరాలకు పంచాయతీ కార్యాలయం లో సంప్రదించాలని సూచించారు.