ముదిరాజ్ మహాసభ 2024 క్యాలెండర్ ఆవిష్కరణ..

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
ముదిరాజ్ మహాసభ 2024 క్యాలెండర్ ను ఆదివారం రోజు నాగిరెడ్డిపేట్ మండల ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు గంపల వెంకన్న ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆయన వెంట ముదిరాజ్ మండల ప్రధాన కార్యదర్శి  సత్యబోయిన నారాయణ.  కార్యవర్గ సభ్యులు నారాయణ .బి నర్సింలు. సిహెచ్ బాలయ్య . సాయిలు భూమయ్య తో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.