అడిషనల్ కలెక్టర్ గరిమా ఆగర్వాల్ ను కలిసిన మున్సిపల్ చైర్మన్ రాజమౌళి

నవతెలంగాణ – సిద్దిపేట
సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ గా ఇటీవల నియామకం అయిన గారిమా అగర్వాల్ ను శనివారం  కలెక్టర్ ఆఫీస్ కాంప్లెక్స్  కార్యాలయంలో గజ్వేల్ ప్రజ్ఞపూర్ మున్సిపల్ చైర్మన్  ఎన్ సి. రాజమౌళి మర్యాద పూర్వకంగా కలిసి, పూల బొకే ఇచ్చి, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ బబ్బురి రజిత, బొల్లిపల్లి బాలమణి శ్రీనివాస్ రెడ్డి, పంబాల అర్చన శివకుమార్, బొగ్గుల చందు తదితరులు పాల్గొన్నారు.