నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ ..

Municipal Chairman wished New Year..నవతెలంగాణ – బోధన్ టౌన్ 

బోధన్ నియోజకవర్గ ప్రజలకు మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి మంగళవారం ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025 వ సంవత్సరంలో ప్రతి ఇంట ప్రజలు ఆయురా ఆరోగ్యాలతో పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని తెలిపారు.