నవతెలంగాణ – ఆర్మూర్:
మున్సిపాలిటీలో సాధారణ సర్వసభ్య సమావేశం మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించినారు . ఈ సమావేశానికి మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధికి తాము కృషి చేస్తున్నామని చైర్ పర్సన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, వైస్ చైర్మన్ షేక్ మున్ను, కౌన్సిలర్లు ఇట్టెడి నర్సారెడ్డి ఆకుల రాము, చాలా ప్రసాద్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.