హాలియా మున్సిపల్ కమిషనర్ గా మున్వర్ అలీ

నవతెలంగాణ – హలియా 

హాలియా నూతన మున్సిపల్ కమిషనర్ గా మున్వర్ అలీ నియమితులయ్యారు. ఇటీవల జరిగిన బదిలీలలో భాగంగా ఆయన మహబూబాబాద్ డోర్నకల్ నుండి హలియా మున్సిపాలిటీ కి వచ్చారు. ఇక్కడ పని జేసిన వీరారెడ్డి బదిలీ పైన పోచంపల్లి కి బదిలీ అయ్యారు.