నిరసన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి: నా రెడ్డి మోహన్ రెడ్డి

నవతెలంగాణ- రామారెడ్డి
 పార్లమెంటులో ప్రతిపక్ష ఎంపీలను అకారణంగా సస్పెన్షన్ చేయడాన్ని నిరసిస్తూ ఇండియా కూటమి నిర్ణయం మేరకు, ఏఐసీసీ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించనున్న నిరసన కార్యక్రమాన్ని ఇండియా కూటమి పార్టీల, కాంగ్రెస్ పార్టీ, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని, కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.