
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగం సుధాకర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. విద్యార్థులను సామాన్య ప్రజలను తన ఛానల్ ద్వారా మేల్కొల్పి సమస్యల పరిష్కారాన్ని కృషిచేశారని తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వ ప్రవేట్ సంస్థలో పనిచేసే పట్టబద్రులు అందరూ కలిసి 2వ క్రమ సంఖ్య కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను.