రుద్రారం రజక సంఘం అధ్యక్షుడుగా నాగరాజు..

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని రుద్రారం గ్రామ రజక సంఘం అధ్యక్షుడుగా నస్ఫురి నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం గ్రామంలో ఉన్న రజక కుటుంబ సభ్యులు సమావేశం నిర్వహించారు.పలు అంశాలపై చర్చించారు. అనంతరం రజక సంఘం గ్రామశాఖ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షుడుగా నస్పూరి నాగరాజు,ఉపాధ్యక్షుడుగా: నస్పురి తిరుపతి,కోశాధికారిగా :శ్రీరాముల ప్రశాంత్,గౌరవ అధ్యక్షుడుగా శ్రీరాముల శంకర్, కార్యదర్శిగా కంచర్ల రాజు,ప్రధాన కార్యదర్శిగా నస్పురి సారయ్య,ముఖ్య సలహాదారులుగా  జంగపెల్లి దేవేందర్,ఐటి పాముల రాము,తిరుపతి,మామిండ్ల నాగరాజు లను ఎన్నుకున్నారు.