నవతెలంగాణ-రామగిరి : రామగిరి మండలంలోని నాగేపల్లి గ్రామ గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ కమిటీని ఎన్నుకున్నారు ఈ కమిటీ చైర్మన్గా వేగోళపు అంజయ్య గౌడ్, వైస్ చైర్మన్గా ఎర్రం శంకర్,గొల్లపెల్లి రాజమల్లు, ప్రధాన కార్యదర్శులుగా నాడెం శ్రీనివాస్, పోలు మదుకర్,కార్యదర్శి గా పొన్నం రమాదేవి,కోశాధికారిగా బాద్రపు శ్రీనివాస్ సభ్యులుగా మాటేటి మహేష్,బొల్లంపెల్లి మల్లయ్య, చింతం మహేందర్,మొల్లు రాజు,వేగోళపు రాయమల్లు,తీగల సది, మట్ట ప్రశాంత్,గద్దల కుమార్,మాచిడి వెంకన్న, మాదాసి భద్రయ్య,తీగల పెద్ద లింగయ్య,వేగోళపు సమ్మయ్యలను ఎన్నుకున్నారు.