చెరువు కట్ట వెడల్పులో పరిశీలించిన నమాత్పె పేల్లి నాయకులు..

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని నమాత్ పెళ్లి గ్రామంలోని మల్లె వారి చెరువు కట్ట వెడల్పును భువనగిరి ఎమ్మెల్యే  కుంభo అనిల్ కుమార్  రెడ్డి  ఆదేశాల తాజా మాజీ సర్పంచ్ ఎలముల శాలిని జంగయ్య యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  నమాత్ పల్లి గ్రామం నుంచి  శ్రీ పూర్ణగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వెళ్ళుదారి అనగా మల్లెవాని చెరువు కట్ట వెడల్పు కోసం  ఇష్టుమెంట్ వేయుటకు    ఐబి ఏఈ భువనగిరి , పంచాయతీ కార్యదర్శి, ఐబి కార్యాలయ సిబ్బంది, తో కలిసి పరిశీలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ,ఎల్లంల వెంకటేశయాదవ్, నాగు శ్రీనివాస్ లు పాల్గొన్నారు.