సేవారత్న అవార్డుకు ఎంపికైన నార బాలయ్య..

Nara Balayya selected for Seva Ratna Award..నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని వళ్లెంకుంట గ్రామానికి చెందిన నార బాలయ్య జాతీయ సాహిత్య సేవారత్న అవార్డుకు ఎంపికైనట్లుగా బిఎస్ఏ అవార్డు సెలక్షన్ కమిటీ మెంబర్ కె.శ్రీనివాస్ గురువారం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అవార్డ్ కమిటీ నేషనల్ కమిటీ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ ఆహ్వాన పత్రాన్ని హైదరాబాద్  లోని జాతీయ సాహిత్య కార్యాలయంలో అందజేసినట్లుగా,ఈ నెల 15న దేశ రాజధాని ఢిల్లీలో జరిగే బహుజన సాహిత్య అకాడమీ 5వ నేషనల్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఆల్ ఇండియాలోని 27 రాష్టాల నుంచి సుమారు వెయ్యిమంది దెలిగేట్స్ హాజరునున్నట్లుగా తెలిపారు.