మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఐదవ సోదరి చీటీ సకలమ్మ మృతి చెందగా మంగళవారం మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, పుట్ట మధు లతో కలిసి జిల్లా పరిషత్ ఫోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉమేష్ రావు, సోదరుడు చీటీ నరసింహారావు ల కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మట్ట వెంకటేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.