
పట్టణంలోని నారాయణ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న రిషి ఆత్రేయ, నిఖిల్ చంద్ర అనే ఇద్దరు విద్యార్థులు గత నెల 16 నుండి 18 వరకు జరిగినటు వంటి రాష్ట్రస్థాయి సాప్ట్ బాల్ అండర్-14 బాలుర విభాగంలో చక్కని ప్రతిభ కనబరిచరని ప్రధానోపాధ్యాయులు రాజని కుమారి బుధవారం తెలిపారు. ఫిబ్రవరి 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు చత్తీస్గడ్ లో జరిగే జాతీయస్థాయి టోర్నమెంట్ లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నారాయణ విద్యాసంస్థల తెలంగాణ జిఎం గోపాల్ రెడ్డి , ఏ జి ఎం శివాజీ , పీఈటీ లు రజిత, మోహన్ లు అభినందించారు.