రామారెడ్డి ఎస్ఐ గా నరేష్

Naresh as Rama Reddy SIనవతెలంగాణ – రామారెడ్డి
రామారెడ్డి ఎస్ఐ గా  నరేష్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు పని చేసిన ఎస్సై విజయ్ కొండ బదిలీపై మద్నూర్ వెళ్ళగా ఆయన స్థానంలో పాపన్నపేట ఎస్సైగా పనిచేసిన నరేష్ బదిలీపై  వచ్చి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, ప్రజల సహకారంతో శాంతిభద్రతలు కాపాడుతానని అన్నారు.