ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల హర్షం: నర్సారెడ్డి

నవతెలంగాణ – ఆర్మూర్ 
రాష్ట్ర ప్రభుత్వం మున్నూరుకాపు ఫైనాన్స్ కార్పొరేషన్  రాష్ట్ర క్యాబినెట్ సమావేశం అనంతరం ప్రకటించడం హర్షనీయమని పట్టణానికి చెందిన మున్నూరు కాపు కోఆర్డినేటర్ మల్యాల నర్సారెడ్డి బుధవారం తెలిపారు.  ఎన్నికల ముందు మున్నూరు కాపు కార్పొరేషన్ గురించి అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మున్నూరు కాపు ముద్దుబిడ్డ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కార్పొరేషన్ కోసం కృషి చేసినారు, అని దేవదాయ శాఖ మంత్రి శ్రీ కొండా మురళి సురేఖ శిశు శాఖ మంత్రివర్యులు సీతక్క కాంగ్రెస్ పార్టీ 64 మంది ఎమ్మెల్యేలకు ఒక సిపిఐ ఎమ్మెల్యే గారికి పది సంవత్సరాల నుండి మున్నూరుకపు కార్పొరేషన్ కొరకై హహర్నిషలు కష్టపడి ఈ  కార్పొరేషన్ రావడానికి కారణమైన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్యా మా ఆర్మూర్ ప్రాంతంలో అత్యధిక మున్నరుకపు కులస్తుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్టు అన్నారు.. నియోజకవర్గంలో మున్నురుకపులకు ఏళ్ళవెళ్ళలో కృషి చేస్తున్న మా నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరి తరపున  నియోజకవర్గ మున్నురుకపుల తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు.