నేషనల్ అచీవ్మెంట్ సర్వే పరీక్ష 

National Achievement Survey Testనవతెలంగాణ – రామారెడ్డి
మండలంలో ఆయా పాఠశాలలో  నేషనల్ అచీవ్మెంట్ సర్వే 3వ పరీక్ష శుక్రవారం నిర్వహించారు. విద్యార్థుల సామర్థ్యం గుర్తింపుకు ఈ పరీక్షను నేషనల్ లెవెల్లో కండక్ట్ చేయడం జరుగుతుందని, మోసంపూర్ పాఠశాలలో సిఆర్పి మహమ్మద్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, నాగరాజు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.