యోగా గురువు సతీష్ కు జాతీయ అవార్డు

నవతెలంగాణ – సిద్దిపేట
తెలంగాణ రాష్ట్ర యోగా అధ్యయన పరిషత్ సభ్యులు , తెలంగాణ రాష్ట్ర యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ  ప్రముఖ యోగశిక్షకులు తోట సతీష్ ను 2023 సంవత్సరానికి గాను జాతీయ బెస్ట్ టెక్నికల్ అఫీషియల్  అవార్డు వరించింది. యోగాసనా భారత్ అధ్యక్షులు ఉదిత్ సేథ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జయదీప్ ఆర్య  బుధవారం ఈ మేరకు ఉత్తరులను విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి సతీష్ కు ఈ అపూర్వ అవకాశం లభించింది.  తెలంగాణ రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ  (టెక్నికల్) గా వ్యవహరిస్తున్న  ఆయన గత సంవత్సరం జాతీయ క్రీడలకు, ఖేలో ఇండియా గేమ్స్, ఫెడరేషన్ గేమ్స్ లలో టెక్నికల్   అఫీషియల్ గా విధులను సమర్థవంతంగా నిర్వహించి జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. బాల్యంలోనే యోగ సాధన తో  రాటు తేలి,  జాతీయస్థాయి యోగా పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి  మెడల్ తో మెరిశారు. తాను అభ్యసించిన విద్యను,  పొందిన ఆరోగ్యాన్ని సమాజానికి అందించాలనే సంకల్పంతో గత రెండు దశాబ్దాల నుంచి నిరంతరంగా యోగశిక్షణా తరగతులను సిద్దిపేట కేంద్రంగా నిర్వహిస్తున్నారు. కరోనా సమయంలో ఆన్లైన్ యోగా తరగతులు నిర్వహించి అమెరికా,  యూరప్, ఆస్ట్రేలియా ఖండాలలోని వేలాది మందికి భారతీయ యోగశిక్షణను  అందించారు.  రిషికేష్ ,  బెంగళూరు , హైదరాబాద్, ముంబై తదితర ప్రాంతాల్లో ప్రత్యేక యోగా శిక్షణతోపాటు వివిధ  థెరపీలలో శిక్షణను అభ్యసించారు. వివిధ రకాల వ్యాధులకు ప్రత్యేక యోగా తరగతులు నిర్వహిస్తూ, వారి అనారోగ్యాలను దూరం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 06:47):

tribulus terrestris safe cbd cream | med journal articles male enhancement SjV pills | g5q zevs male enhancement drops | cialis 20mg amazon most effective | nofap and SN5 erectile dysfunction | ocular up5 side effects of viagra | male enhancement Ck9 products on the market | male enhancement pills made b39 in usa | free shipping noxitril for sale | bp1 male enhancement more sperm | erectile dysfunction xpX smoking reversible | pastilla azul viagra genuine | xplosion 9ux male enhancement reviews | can kombucha help erectile 77n dysfunction | men low price for sex | female libido official supplement | how to increase dkw your ejaculate volume | how do you know if tLy viagra is working | valor doctor recommended viagra 100mg | kate england ty8 my brothers viagra problem | wearable cbd cream viagra | viagra pills for 7Ay female side effects | enhancement XeC pills for male liquid | www erectile dysfunction drugs com sqE | does peripheral neuropathy affect erectile lOP dysfunction | should i take viagra if i mPp don t need it | does smoking NME give you erectile dysfunction | best ayurvedic medicine to cure erectile dysfunction Cwn | free trial viagra low cost | viagra EDt naturista para hombres | dapoxetine side anxiety effects | NLC top 10 erection pills | low price rhino 5000 reviews | alpha male enhancement 0XP i pro | vertigo Uzd and erectile dysfunction | booster medicine doctor recommended | best 8wu sex food for man | remature ejaculation training free trial | buy blue anxiety | KSf lo loestrin fe increased libido | medication and h51 erectile dysfunction | best QBK male enhancement pills 2018 walmart | visalus male enhancement ey5 reviews | boots PPK online erectile dysfunction | does acyclovir 24x cause erectile dysfunction | generic viagra over the counter S9s walgreens | erectile dysfunction book pdf MMG | best medicine for ed Fur erectile dysfunction | trimax male official enhancement | permanent 4Of male enhancement pills