కేశ్ పల్లిలో  జాతీయ సమైక్యత దినోత్సవం

నవతెలంగాణ- జక్రాన్ పల్లి

జక్రం పెళ్లి మండలంలోని కేశవల్లి గ్రామంలో జాతీయ సమైక్య దినోత్సవం సందర్భంగాసందర్భంగా జాతీయ పతాకావిష్కరణ  సర్పంచ్ శ్రీ మైదం మహేశ్వర్  ఆధ్వర్యంలో చేపట్టడం జరిగినది.  కార్యక్రమంలో  ఉపసర్పంచ్ శ్రీ మోత్కూరు భాస్కర్ గౌడ్ , ఎంపిటిసి శ్రీ మున్నూరు గంగాధర్ , పంచాయతీ కార్యదర్శి డి. శ్రీధర్, పాలకవర్గ సభ్యులు, కో ఆప్షన్ నెంబర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది, గ్రామ స్థాయి అధికారులు, గ్రామపంచాయతీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.