మద్నూరులో జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమం..

నవతెలంగాణ-మద్నూర్
జాతీయ పక్షి వ్యాధుల నివారణ కార్యక్రమాన్ని సోమవారం నాడు మద్నూర్ మండల కేంద్రంలో ప్రారంభించారు ఈ సందర్భంగా పశు వైద్య డాక్టర్ బండి వార్ విజయ్ మాట్లాడుతూ పశువుల దారులు తమ తమ పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని సద్వినియోగం పంచుకోవాలని డాక్టర్ పశువులదారులను కోరారు ఈ కార్యక్రమం సెప్టెంబర్ ఒకటి వరకు కొనసాగుతుందని ప్రతి గ్రామంలో నిర్వహించే గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమాన్ని పశువుదారులు సద్వినియోగం పరుచుకోవాలని డాక్టర్ కోరారు ఈ టీకాల కార్యక్రమం  మద్నూర్ గ్రామంలో నుండి ప్రారంభించబడింది. తెలిపారు ఈ కార్యక్రమంలో ఏడి వెంకటేశ్వర్ రెడ్డి, డాక్టర్ బండి వార్ విజయ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బన్సీ పటేల్, గ్రామ సర్పంచ్ దారస్ వార్ సూర్య కాంత్, మాజీ సొసైటీ చైర్మన్లు పాకాల వార్ విజయ్, పండిత్ రావు పటేల్, (చిన్న) శకర్గ సర్పంచ్ గపర్, గోజేగావ్ గ్రామ సర్పంచ్ కుటుంబ సభ్యులు  ఇర్వంత్ దేశ్ముఖ్,సతెల్లి సాయిలు, తదితరులు పాల్గొనగా 31/07/2023 నుండి 01/09/2023 వరకు రైతులు ఈ అవకాశం సద్వినియోగపర్చుకోవలి.