నవతెలంగాణ-మద్నూర్ : ఈ నెల 10 న మద్నూర్ ఉమ్మడి మండలంలోని మద్నూర్ డోంగ్లి మండలాల పరిధిలోప్రతి అంగన్వాడీ పాఠశాల లొ, మరియు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్, మరియు కాలేజ్ లలో 1 టు 19 సంవత్సరాల పిల్లలు కు, ఆల్బండాజోలు మాత్రలు, మ్రింగిఇంచడం జరుగుతుంది.ఈ ప్రోగ్రాం డోంగ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం నాడు ఉమ్మడి మండలాల, ఆరోగ్య సిబ్బంది కి, అంగన్వాడీ టీచర్ లకు, ఆశా కార్యకర్తల కు అవగాహనా కల్పించడం, జరిగింది. ఈ కార్యక్రమం లొ డాక్టర్ శ్రీలేఖ సి హెచ్ ఓ రైసా ఆర్ బి ఎస్ కె మెడికల్ ఆఫీసర్ నాగార్జున , సూపెర్వైజర్ లక్ష్మి , ఎంఎల్ హెచ్పి లు, అంగన్వాడీ సూపెర్వైజర్ లు పాల్గొన్నారు.