మండలంలో జాతీయ సమైక్య దినోత్సవం

నవతెలంగాణ- రామారెడ్డి
మండలంలో జాతీయ సమైక్య దినోత్సవాన్ని ఆదివారం తీవర్మ జెండాను ఎగరవేసి, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దశరథ్ రెడ్డి, స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై సుధాకర్, జెండా ఆవిష్కరించారు.