నయారా ఎనర్జీ పండుగ రివార్డింగ్‌ ఆఫర్లు

ముంబయి : ప్రస్తుత పండుగ సీజన్‌ సందర్బంగా నయారా ఎనర్జీ తమ వినియోగదారులకు ప్రత్యేక రివార్డులను అందిస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం ‘సబ్‌ కి జీత్‌ గ్యారెంటీడ్‌’ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ క్యాంపెయిన్‌లో వినియోగదారులు రూ.200 కంటే ఎక్కువ పెట్రోల్‌ హెచ్‌ఎఎల్‌తో ఎయిర్‌బస్‌ భాగస్వామ్యం
పూణె : ప్రభుత్వ రంగంలోని హిందుస్థాన్‌ ఎరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎఎల్‌) భాగస్వామ్యం కుదర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఇరు సంస్థలు సంయుక్తంగా భారత్‌లో విమానాల మెయింటనెన్స్‌, రిపేర్‌ అండ్‌ ఓవరాల్‌ (ఎంఆర్‌ఒ) సర్వీసింగ్‌ సేవలను అందించనున్నాయి. భారత విమానయాన రంగంలో ఎంఆర్‌ఒ పరిశ్రమ వృద్థికి మద్దతు లభించనుంది. హెచ్‌ఎల్‌ విజన్‌లో భాగంగా ఎంఆర్‌ఒ హబ్‌ను ఏర్పాటు చేయనుందని.. ఇందుకోసం తమ నాసిక్‌ సంస్థ కృషి చేయనుందని హెచ్‌ఎల్‌ సిఇఒ సాకేత్‌ చతుర్వేది పేర్కొన్నారు. భారత్‌లో విమానయాన రంగం పెరుగుతున్న నేపథ్యంలో బలమైన ఎంఆర్‌ఒ కేంద్రాలు అవసరమని ఎయిర్‌బస్‌ ఇండియా ప్రెసిడెంట్‌, ఎండి రెమి మిలార్డ్‌ అన్నారు.కొనుగోళ్లపై రూ.1,000 వరకు ఖచ్చితమైన వోచర్లను అందిస్తున్నట్లు పేర్కొంది. వోచర్లతో పాటు కస్టమర్‌లు స్మార్ట్‌ఫోన్‌లు, 2 వీలర్‌ల నుండి కార్ల వరకు అనేక బహుమతులను గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది.