నేతాజీ పోరాట స్పూర్తి నేటికీ ఆదర్శం..

Netaji's fighting spirit is an example even today..– ఆర్డీసీ వైస్ ప్రిన్సిపాల్ సింధు శ్రీ
నవతెలంగాణ – అశ్వారావుపేట
స్వాతంత్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోరాట స్పూర్తి నేటికీ ఆదర్శం అని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ గురుకుల డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కే.సింధు శ్రీ అన్నారు. మండలంలోని పెద్దవాగు ప్రాజెక్ట్ లో ఈ కళాశాలలో గురువారం నేతాజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్ధిని లను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సమావేశంలో పొలిటికల్ సైన్స్ అధ్యాపకులు ఎస్కే.సుఫీయన్, లైబ్రేరియన్ ఎం.అరుణ, భవాని, సుధారాణి, ఉమ పాల్గొన్నారు.