ఆల్ ఫోర్స్ పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలు..

New Year Celebrations at All Force School.నవతెలంగాణ – ఆర్మూర్ 

పట్టణంలోని విద్యానగర్ కాలనీ ఆల్ ఫోర్స్ లిటిల్ నేషనల్ పాఠశాల యందు మంగళవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి తండ్రి మల్లారెడ్డి విచ్చేసి పాఠశాలల వారీగా విద్యార్థులకు బహుమతులు అందజేసినారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్రమశిక్షణ ఆధ్యాత్మిక విషయాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు,, ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.