
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం నాయనవానికుంట తాండకు చెందిన ధీరావత్ మస్తాన్ అనారోగ్యంతో మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న నాగార్జునసాగర్ నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి కంకణాల నివేదిత రెడ్డిశనివారం ఎన్ఎస్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతక్రియల అనంతరం వచ్చిన బంధువులకు గ్రామస్తులకు భోజనాలు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం లో బిజెపీ నాయకులు రమావత్ సుమన్ నాయక్, రవీందర్ నాయక్, సైదా నాయక్ ,శ్రీను నాయక్ ,శ్రీకాంత్ నాయక్, మోహన్ నాయక్ లు పాల్గొన్నారు.