
మండల కేంద్రంలోని ముగ్గురు యువకుల శిరోమండనం చేసిన సంఘటన నేపథ్యంలో ఒక యువకుడు అవమానంతో ఆత్మహత్యయత్నం చేశారు. దీంతో గుండు గీసిన విషయం బహిర్గతమైంది. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో పోలీస్ శాఖ ఉన్నత అధికారులు లింగాల ఎస్ఐ జగన్ ను వనపర్తి జిల్లా హెడ్ క్వార్టర్ కు వి ఆర్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.