నవతెలంగాణ – ఆర్మూర్
మేరు సంఘ అధ్యక్ష పదవికి నామినేషన్ పత్రాన్ని ఎన్నికల అధికారి పోల్కం నారాయణ కు రాజుల దేవి రవినాథ్ గురువారం సమర్పించినారు. ఈ కార్యక్రమంలో కుల సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.