నవతెలంగాణ – దుబ్బాక రూరల్
ఇటీవల దుబ్బాక జెడ్పీటీసీ కడతల రవీందర్ రెడ్డి గారి తల్లి రాజమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకొని వారిని,వారికుటుంబాన్ని శనివారం బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సోలిపేట సుజాత రామలింగారెడ్డి పరామర్శించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాజమ్మ లేనిలోటు తీరనిదని అన్నారు. కార్యక్రమంలో సోలిపేట వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.