సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభలకు బయలుదేరిన నూర్జహాన్..

Noorjahan left for CPI(M) state congress.నవతెలంగాణ – కంఠేశ్వర్ 

సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభలు సంగారెడ్డిలో అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మహాసభలకు శనివారం సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ తో పాటు తన తమ్ముడు ఎండి ఖలీల్, రవీందర్ బయలుదేరి వెళ్లారు.