బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్లో న్యాస్ పరీక్ష..

NYAS Exam at Brilliant Grammar High School..– పరిశీలించిన ఎంఈఓ లక్ష్మన్ బాబు

నవతెలంగాణ – మల్హర్ రావు
జాతీయ సాధన సర్వే(న్యాస్ )అబ్యసనా సామర్ధ్యాల పరీక్ష దేశవ్యాప్తంగా నిర్వహించిన నేపథ్యంలో బుధవారం మండలంలోని పెద్దతూండ్ల గ్రామంలో బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్లో 6వ తరగతి విద్యార్థులకు న్యాస్ పరీక్ష నిర్వహించినట్లుగా పాఠశాల కరస్పాండెంట్ వాలా శశిధర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా పరీక్షనుమండల విద్యాధికారి లక్ష్మన్ బాబు పరిశీలించినట్లుగా తెలిపారు.న్యాస్ పరీక్షలో తెలుగు,ఆంగ్లం,సైన్స్ సాంఘిక శాస్త్రం, సబ్జక్లను 90 నిమిషాల పాటు నిర్వహించినట్లుగా ఎంఈఓ వివరించారు.