నవ తెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల్ ధర్మారం గ్రామంలో స్వతంత్ర సమరయోధుడు శ్రీ ఒడ్డెర ఓబన్న 217 జయంతి సందర్భంగా తెలంగాణ వడ్డెర ఉత్తు సంఘం ఆధ్వర్యంలో వడ్డెర ఉత్తుదారుల సంఘం కులస్తులు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు విడగొట్టి చిన్న వడ్డెనా మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం మా కులస్తులను గుర్తించలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. వడ్డెర కులస్తులు బాగా ఎనుకబడి ఉన్నారు కాబట్టి వారిని ఆదుకోవాలని ప్రభుత్వానికి ఈ సందర్భంగా విన్నవించారు అదేవిధంగా మా వడ్డెర కుల సంఘాలకు 20 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా ఎస్టీ జాబితాలో చేర్చి ఎస్టి కోటను పెంచాలని ఈ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు సూర్య నర్సింలు గ్రామా ప్రధాన కార్యదర్శి బుధస్ నారాయణ ఉపాధ్యక్షులు బుద్ధంగుల తిరుమల జనరల్ సెక్రెటరీ బోధ లచ్చయ్య సభ్యులు విడగొట్టి సుదర్శన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలంగాణ వడ్డెర ఉత్తుదారులు సంఘం మా కులస్తులు అతిపెద్ద సంఖ్యల పాల్గొని మా వడ్డెర ఓపెన్ ద జయంతిని గ్రాండ్ గా నిర్వహించారు.