సహకార సంఘాల అభివృద్ధి లక్ష్యం..

నవతెలంగాణ – కొనరావుపేట 

రైతు సంక్షేమమే సహకార సంఘ లక్ష్యం అని సింగిల్ విండో చైర్మన్ సంకినేని రామ్మోహన్ రావు అన్నారు సోమవారం మండలంలోని  కొలనూరు గ్రామంలో సింగల్ విండో కార్యాలయంలో కొలనూరు రైతులు తోడి వెంకట్రావు ,6 లక్షలు వీర వేణి మల్లేశం 5 లక్షల 50 వేల కర్షక మిత్ర ఎల్ టిలోన్ చెక్కులను  అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో పంట రుణాలుఅందజేశామని దశాబ్ద కాలం తర్వాత పాలకవర్గ సహకారంతో రైతులకు ఎల్టి లోన్ అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని రైతులు ఈ ఎల్టి రుణాలను వినియోగించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో. సింగల్ విండో వైస్ చైర్మన్ కాశ వేణి మహేష్ . కేడీసీసీ మేనేజర్ విజయ్ పవన్  సహకార సంఘ సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు